• Swype చిహ్నాలు

    కీ బోర్డు మీద సాధారణ పనులను త్వరగా చేయడానికి Swype చిహ్నాలు షార్ట్కట్లు.


    • ఎడిట్ కీ బోర్డుకి వెళ్ళడం

      ఎడిట్ కీ బోర్డుకి వెళ్ళడానికి, కీ బోర్డులో నుండి చిహ్నాల కీ (?123) వరకు Swype చెయ్యి.

    • నంబరు కీ బోర్డుకి వెళ్ళడం

      నంబరు కీ బోర్డుకి త్వరగా వెళ్ళడానికి, నుండి 5 నంబరు వరకు Swype చెయ్యి.

    • కీ బోర్డుని దాయడం

      సులువుగా కీ బోర్డుని దాయడానికి, Swype కీ నుండి బ్యాక్ స్పేస్ వరకు Swype చెయ్యి చాలు.

    • ఆటోమేటిక్ స్పేసింగ్ని ఆఫ్ చెయ్యి

      స్పేస్ కీ నుండి బ్యాక్ స్పేస్కీ వరకు Swyping చేయడం ద్వారా తరువాత పదం ముందు ఆటోమేటిక్ ఖాళీని కుదించు.

    • పంక్చ్యుయేషన్

      పంక్చ్యుయేషన్ ఎంటర్ చేయడానికి ఒక మామూలు మార్గం ఏమిటంటే ప్రశ్నార్ధకం, కామా, వ్యవధి, లేదా ఇతర పంక్చ్యుయేషన్ నుండి స్పేస్ కీ లని తట్టడానికి బదులుగా, Swype చెయ్యి.

    • అనువర్తన షార్ట్కట్లు

      Google మ్యాప్లు: నుండి 'g' వరకు ఆ తరువాత 'm' Swype చెయ్యి

    • వెతకండికొంత టెక్స్టును హైలైటు చెయ్యండి మరియు త్వరగా వెబ్లో వెతకటానికి నుండి 'S' వరకు Swype చెయ్యండి
    • చివరిసారిగా ఉపయోగించిన భాషకి మారుతుంది.వివిధ భాషలు ఉపయోగిస్తున్నపుడు, ఇదివరకటి బాషకి త్వరగా మారాలంటే నుండి స్పేస్ కీ వరకు Swype చేయాలి.